top of page

మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము - శ్రీ సూక్త పారాయణం:

DSC_4131.jpg

నిత్య పారాయణం, జపం చాలా శ్రేయస్కరం , ప్రతిరోజు ప్రాతః కాలమునందు పరమేశ్వరుడికి  మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ( పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెక్కెర, ఐదురకాల పళ్ళు, డ్రైఫ్రూట్స్(ఐదురకాలు ), విభూతి, గంధం )  , శ్రీ సూక్త పారాయణం ఇలా విశేష పూజలు చేయడం జరుగుతుంది , ఎవరయినా ఈ యొక్క మహా సంకల్పం లో పాల్గొనడానికి మీ కుటుంబ సభ్యుల వివరాలు, జన్మ  సమయం ( జన్మ  నక్షత్రం , జన్మ రాశి, జన్మ కుండలి తీయడానికి ) పంపించండి. భవిష్యత్తులో లోక కల్యాణార్థం నిత్య హోమం, శిథిలావస్తలో ఉన్న దేవాలయాల పునర్నిర్మాణం మరియు  నిత్యదూప దీపం నైవేద్యాలకు సహకరించడం,  సనాతన ధర్మ విశిష్టత తెలియజేయడానికి, నిత్యం మన ఆరాధ్య దైవాలలో ఒకటిగా పూజించే గోమాత కంటికి రెప్పలా కాపాడుకొనే అద్భుతమయిన గో సేవ కోసం కూడా ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి, ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా కేవలం భగవంతుడి సేవ చేయడానికి ఇది ఒక అవకాశం లా భావించి ఈ కార్యక్రమాలు చేయడానికి సిద్దపడ్డాము. మహా సంకల్పం లో మాతో పాటు  సహకరించడానికి మీరు సిద్ధంగా ఉంటే మమ్మల్ని సంప్రదించండి : పండిత్ శివ : 7702697337.

bottom of page