ధర్మో రక్షతి రక్షితః
“ధర్మో రక్షతి రక్షితః”అనే మన సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు నడుం కట్టి. “మానవ సేవే మాధవ సేవ” అన్నారు , అనాధ పిల్లలకి, వృద్ధాశ్రమాలకి వీలైనంత చేయూతను అందిస్తూ. “సకల దేవతా స్వరూపం గో మాత” సేవలో తరిస్తూ, నిత్యం యజ్ఞ , యాగ , జప, దానాలు చేస్తూ ఈ వేద భూమి మరియు మన సనాతన ధర్మ విశిష్టతలను అందరికి తెలియజేసేందుకు ముందుకు వస్తున్నాం.

గో సేవ :
సకల దేవతా స్వరూపం గోమాత, గోమాతగురించి ఎన్ని చెప్పిన తక్కువే. గో సేవ చేయడానికి మేము ముందుకొస్తున్నాం.మాతో మీరు సహకరించడానికి సంప్రదించండి .

దేవాలయ సేవ:
ఇది వేద భూమి అద్భుతమయిన శిల్పకళతో ఉన్న దేవాలయాలు చాలా దారుణమయిన స్థితిలో ఉన్నాయి , కొన్ని దేవాలయాలు నిత్య దూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదు

వృద్ధాశ్రమ సేవ:
తల్లి తండ్రి దైవం తో సమానం. మొట్టమొదటి గురువు తల్లి , రెండవ గురువు తండ్రి. సంస్కార లోపమా , విచక్షణ రాహిత్యమా ఏది ఏమైనప్పటికి నవమాసాలు మోసి , పెంచిన తల్లి తండ్రులను

అనాధాశ్రమ సేవ:
మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు.చాలా చిన్నవయస్సులోనే అనాధలుగా మారిన పిల్లలు మరియు నిరుపేద కుటుంబంలో ఉండి కనీస భోజనం , విద్య కి దూరం ఆయన

సనాతన ధర్మం:
నిత్యం యజ్ఞ , యాగ , జప, దానాలు చేస్తూ ఈ వేద భూమి మరియు మన సనాతన ధర్మ విశిష్టతలను అందరికి తెలియజేసేందుకు ముందుకు వస్తున్నాం.